భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు..

christmas

Advertisements

&NewLine;<p>క్రిస్మస్‌ వేడుకలు మందమర్రి పట్టణంలో క్రైస్తవులు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు&period; సోమవారం ఉదయం నాలుగు గంటల నుండి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు&period; క్రీసు జన వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా చర్చిల్లో పశువుల పాకను ఏర్పాటు చేశారు&period; చిన్నారులు వేసిన క్రిస్మస్‌ తాత వేషధారణలు ఆకట్టుకున్నాయి&period; మందమర్రి పట్టణం ఒకటవ జోన్ లోని సి&period;యస్&period;ఐ చర్చ్ ఫాదర్‌ రెవ&period;జెర్మీయా ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి&period; సర్వ మానవాళి యేసు చూపిన శాంతి మార్గంలో నడవాలన్నారు&period; అనంతరం క్రిస్మస్ పండగ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1pRI8TYfb3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;sri-anjaneya-swamy-brahmotsavam&sol;amp&sol;">శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;sri-anjaneya-swamy-brahmotsavam&sol;embed&sol;&num;&quest;secret&equals;XrI65vatOF&num;&quest;secret&equals;1pRI8TYfb3" data-secret&equals;"1pRI8TYfb3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"OeVWyGVOKJ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;mayors-order-for-park-development-works&sol;amp&sol;">పార్క్ అభివృద్ధి పనులకు మేయర్ ఆదేశం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పార్క్ అభివృద్ధి పనులకు మేయర్ ఆదేశం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;mayors-order-for-park-development-works&sol;embed&sol;&num;&quest;secret&equals;zqVXBAHH7t&num;&quest;secret&equals;OeVWyGVOKJ" data-secret&equals;"OeVWyGVOKJ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..