కొండపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ నేతల నిరసన…

CITU leaders' protest in Kondapally Industrial Estate

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ నేతలు నిరసన చేపట్టారు&period; కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు&period; డ్రైవర్ మెడకు ఉరితాడు బిగించే క్రిమినల్ చట్టం 106&lpar;1&rpar;&lpar;2&rpar;ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు&period; కొండపల్లి పారిశ్రామిక వాడలోని ఐడిఎలో ర్యాలీ నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి NCH శ్రీనివాస్&comma; ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి M&period; మహేష్&comma; ఇతర కార్మికులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.