ఇరువురి మధ్య ఘర్షణ..వ్యక్తి మృతి

person death

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం 85 నిట్టూరు గ్రామం పొలంలో కంచ విషయంపై నిట్టూరు గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి మేడికుర్తి గ్రామానికి చెందిన ఆదినారాయణ&comma; ఇరువురి ఘర్షణ జరుగుతుండగా మధ్యలో ఆదినారాయణ కొడుకు నాగార్జున రావడంతో నిట్టురుకు చెందిన వెంకటరెడ్డి ఇనుపరాడితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు&period; తన చిన్నాయన కంబగిరి అతన్ని విడిపించుటకు వెళ్తే అతనిపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం తరలించారు&period; పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..