నరాలకు శక్తినిచ్చే లవంగాలు టీ..!

Clove tea

Advertisements

&NewLine;<p>లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; దగ్గుకు సహజమైన మందు లవంగం&comma; శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది&period; జలుబు&comma; పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు&period; తేనె&comma; కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు&period; తులసి&comma; పుదీనా&comma; లవంగాలు&comma; యాలకుల మిశ్రమంతో టీ చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది&period; లవంగం పంటినొప్పి&comma; నోటి దుర్వాసన నివారిస్తుంది&period; ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా&comma; వాంతులు వచ్చినా లవంగాల నూనెను తీసుకుంటే ఉపశమనం ఉంటుంది&period; వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది&period; ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి&comma; ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nUqeLwHmI4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;lots-of-health-benefits-with-aloe-vera&sol;amp&sol;">కలబందతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కలబందతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;lots-of-health-benefits-with-aloe-vera&sol;embed&sol;&num;&quest;secret&equals;YPXjEE9JmO&num;&quest;secret&equals;nUqeLwHmI4" data-secret&equals;"nUqeLwHmI4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Au71CjdoCd"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;coriander-improves-health-and-beauty&sol;amp&sol;">ఆరోగ్యం&comma; అందం పెంచే కొత్తిమీర&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆరోగ్యం&comma; అందం పెంచే కొత్తిమీర&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;coriander-improves-health-and-beauty&sol;embed&sol;&num;&quest;secret&equals;q0KOVCCOmI&num;&quest;secret&equals;Au71CjdoCd" data-secret&equals;"Au71CjdoCd" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం