విజయవాడ దుర్గ గుడికి చేరుకున్న సీఎం జగన్

jagan at durga temple

Advertisements

&NewLine;<p>విజయవాడ దుర్గగుడికి చేరుకున్న సీఎం జగన్&period; పూర్ణకుంభం స్వాగతం పలికిన వేద పండితులు&comma;ఆలయ అధికారులు&comma;ప్రజాప్రతినిధులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అలయప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన సీఎం జగన్&period; 216 కోట్లతో చేపడుతున్న పలు అబ్బివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>70 కోట్ల ప్రభుత్వ నిధులు&comma;131 కోట్ల ఆలయ నిధులు&comma;5 కోట్ల దాతల నిధులు&comma;33 కోట్ల ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు&period; ప్రసాదం పోటు&comma;అన్నప్రసాద భవనం&comma;ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్&comma;కేశఖండన శాల నిర్మాణాలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.