అక్క చెల్లెమ్మలకు అండగా సీఎం జగన్..

cm jagan

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో రూ&period;6 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది&period; ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి గ్రామంలో నూతనంగా నిర్మించిన రహదారులు&comma; భవనాలను ప్రారంభించారు&period; గతంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారని ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు&period; సీఎం జగన్ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ కోట్లాది రూపాయలు ఖాతాల్లో వేశారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..