సీఎం జగన్ పర్యటన

CM Jagan

Advertisements

&NewLine;<p>ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేయనుంది&period; పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం మేరకు రూ&period;620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4&comma;34&comma;185 ట్యాబ్స్‌ను 9&comma;424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది&period; అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ పంపిణీని ప్రారంభించనున్నారు&period; సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో హెలిపాడ్&comma; సభా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్&comma; అధికారులు పరిశీలించారు&period; ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.