ధరణి- భూ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష

Revanth reddy dharani portal

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించారు&period; ఈ మేరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు&period; ధరణి- భూ సమస్యలపై సీఎం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క&comma; రెవెన్యూ&comma; వైద్య ఆరోగ్యశాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి&comma; దామోదర్‌ రాజనర్సింహ&comma; సీఎస్‌ శాంతికుమారి&comma; రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ పాల్గొన్నారు&period; గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు&period; మంత్రులు&comma; రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు&comma; రైతు ప్రతినిధులు&comma; భూ చట్టాల నిపుణులను సభ్యులుగా నియమించాలని సూచించారు&period; పోర్టల్‌కు సంబంధించిన వివరాలపై నవీన్‌ మిత్తల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు&period; సమీక్ష సందర్భంగా సీఎంతోపాటు మంత్రులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది&period; ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో సమాచారం అందించాలని ఆదేశించినట్లు సమాచారం&period; విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..