ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం..

CPI party

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణం సిపిఐ కాలనీలోని పార్టీ కార్యాలయం ఆవరణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జండాను కామ్రేడ్ షఫీ ఎగురవేశారు&period; ఈ సందర్భంగా మండల కార్యదర్శి రామదాసు మాట్లాడుతూ భారతీయ కమ్మునిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న నాగపూర్ పట్టణంలో ఆవిర్భవించి నాటినుండి నేటివరకు నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం&comma; కార్మిక కర్షకుల కోసం నిరంతరం పోరాడుతూ కార్యక్రమాలు చేపడుతూ వెళుతుందని వివరించారు&period; అదేవిధంగా అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం లో పార్టీ నుంచి 56 మంది శాసనసభ్యులతో ప్రాతినిధ్యం వహించి కూడు&comma; గూడు&comma; గుడ్డ&comma; మరియు దున్నేవాడికి భూమి కావాలని కార్మికులకు పనికి తగ్గట్టు వేతనంతోపాటు ఎనిమిది గంటలు రోజుకు పని ఉండాలని బ్యాంకులను జాతీయం చేయాలని ఉద్యమాలు చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..