గందరగోళంగా మారిన సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు…

Pithapuram MLA Pendam Dorababu

Advertisements

&NewLine;<p>గోదావరి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు గందరగోళంగా మారుతుంది&period; కార్యకర్తలు&comma; అభిమానుల అభీష్టం మేరకే పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు&period; ఎన్నికల బరిలో ఖచ్చితంగా ఉండాలని పెండం దొరబాబును కార్యకర్తలు కోరుతున్నారు&period; ఆ విషయమై పెండెం దొరబాబు హైదరాబాద్ కు వెళ్లారు&period; అది ఆలా ఉండగా ఎమ్మెల్యే దొరబాబు బంధువులు జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు&period; తాను 100 శాతం పోటీ చేస్తామని&comma; ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్ కి హామీ ఇచ్చినట్లు సమాచారం అందింది&period; అధికార వైసిపి లిస్ట్ ప్రకటించిన తర్వాత దొరబాబు తన కార్యచరణ ప్రకటించనున్నారు&period; జనసేన నుండి పిఠాపురం బరిలోకి దిగేందుకు దొరబాబు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .