హుస్నాబాద్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..

priyanka gandhi

Advertisements

&NewLine;<p>ఎన్నికల సమయంలో ఎం మాట్లాడాలో&comma; ఎవరి గురించి చెప్పాలో అది చెప్పాలని వచ్చాను&period; బిఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు&period; గౌరవెల్లి&comma; గండిపల్లి&comma; తోటపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయా&comma; ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూర్ గ్రామంలో ఏమయిన అభివృద్ధి జరిగిందా&comma; స్థానిక ఎమ్మెల్యే భూ నిర్వాసితుల పక్షాన మాట్లాడడా&comma; 10 సంవత్సరాలు గడుస్తున్న నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాడ&comma; వడ్ల తూకంలో ఎక్కువ తరుగు తీస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు&period; ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదువులు ఇచ్చాడు కానీ&comma; ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు&period; రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా అవినీతి జరిగింది&period; రైతుల రుణమాఫీ చెయ్యలేదు రాజస్థాన్&comma; ఛత్తీస్ ఘడ్&comma; కర్ణాటక లో కాంగ్రెస్ రైతులకు రుణ మాఫీ చేసింది ఆదాని కి దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అప్పగిస్తున్నాడు&period; రైతు ఒక్కరోజులో 70 రూపాయలు సంపాదిస్తుంటే&comma; అధాని మాత్రం 16 వందల<br>కోట్లు సంపాదిస్తున్నారు&period; 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన చూశారు&comma; ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక తో మీ ముందుకు వచ్చింది&period; ఎంఐఎం తెలంగాణలో పుట్టిన పార్టీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో 50&comma; 60 సీట్లలో పోటీ చేస్తుంటే రాష్ట్రంలో 8&comma; 9 సీట్లకు ఎందుకు పోటీ చేస్తుంది&period; ఓవైసీ ఎప్పుడు రాహుల్ గాంధీ ని నిందిస్తారు&comma; కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలను రాహుల్ గాంధీ కలిశారు&period; బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి&period; ఎందుకంటే వల్ల అవినీతి సొమ్మును బయటికి తీసి&comma; ప్రజలకు పంచుతామని&comma; సోనీయామ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెను మీరు గౌరవిస్తారు&period; మహాత్మా గాంధీ నుండి ఇప్పటి వరకు మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాము&period; ప్రజల సంపద ప్రజలకే చెందాలని కాంగ్రెస్ చూస్తుంది&period; కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం లోకి రాగానే 6 గ్యారంటీ లు అమలు చేస్తాం&period; ఛత్తీస్ ఘడ్&comma; కర్ణాటక రాష్ట్రాల్లో చేసి చూపించాం&period; హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం&period; మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి&comma; కాంగ్రెస్ మీ అభివృద్ధి కోసం పాటుపడుతుంది&period; మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి&comma; 5 ఎండ్ల తరవాత వచ్చి నేను ఇదే వేదిక పైన ఎం చేశామో గర్వంగా మాట్లాడుతాను&period; తెలంగాణ కోసం కొట్లాడింది మీరు&comma; రాష్ట్రం మీది&comma; మీకోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్