కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం…

Congress party booth level workers meeting

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది&period; ఈ సమావేశంలో ముఖ్య అతిథుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అలాగే పరిగి డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు&period; ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ పామెన భీమ్ భరత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు&period; పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయిన గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక మతతత్వ పార్టీతో ఎదుర్కొంటున్నాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> కాబట్టి లౌకికవాదంతో ముందుకు పోవాలి హిందూ ముస్లిం దీన్ని కలిసికట్టుగా ముందుకు సాగాలి మతాల మధ్య చిచ్చు పెడుతుంది&period; బిజెపి కాబట్టి ఈ 75 సంవత్సర కాలంలో కూడా ఇలాంటి మత రాజకీయాలు చేయడం బిజెపి ఎంతవరకు సమంజసం ఇలాంటి దుష్పాచారాలు ఏ కార్యకర్త కూడా నమ్మకూడదు&period; 86&percnt; మంది హిందువులు ఉన్న దేశంలో ఏనాడు కూడా మతాల మధ్యన గొడవలు కాలేవు మనం అందరం 41 రోజులు ఎలక్షన్ కు రోజులున్నాయి&period; కాబట్టి ఒక దీక్ష పూనుకున్నట్టు ముందుకు సాగాలి స్థానిక సంస్థల్లో కూడా మనము సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా మనమే అన్ని గెలిచి ముందుండాలి అని ఆయన పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..