కాంగ్రెస్ కు కర్ర కాల్చి వాత పెట్టాలి : మాజీ సీఎం కేసీఆర్

Congress should be fired with a stick CM KCR

Advertisements

&NewLine;<p>కరీంనగర్ బీఆర్ఎస్ కదనభేరి సభలో కాంగ్రెస్ పై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు&period; &&num;8216&semi;మేం ఇంటింటికీ మంచి నీరు సరఫరా చేశాం&period; రెప్పపాటు కూడా కరెంట్ తీయలేదు&period; మీరు ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటేస్తే&period;&period; కరెంట్ ఇవ్వకపోయినా&comma; రైతు బంధు లేకున్నా మళ్లీ మాకే ప్రజలు ఓటేశారు అంటారు&period; గ్యారంటీలకు ఎగనామం పెడతారు&period; ఈ టైమ్ లో వారికి మీరు కర్రు కాల్చి వాత పెట్టకపోతే అహంకారం పెరిగిపోతుంది&&num;8217&semi; అని ఈ విషయం తెలంగాణ ప్రజలు గ్రహించాలని కోరారు&period; సీఎం రేవంత్ రెడ్డి పై కరీంనగర్ సభలో కేసీఆర్ నిప్పులు చెరిగారు&period; హోదాకు తగిన తీరులో ఆయన మాటతీరు లేదంటూ విమర్శించారు&period; &&num;8216&semi;ఆరు గ్యారంటీలు ఏవయ్యా&comma; కరెంటేదీ&quest; నీళ్లేవీ&quest; అని అడిగితే పండబెట్టి తొక్కుతా&comma; పేగులు మెడలో వేసుకుంటా&period;&period; చీరుతా చంపుతా అని మాట్లాడతాడు&period; ఒక సీఎం మాట్లాడాల్సిన భాషా ఇది&period;&period;&quest; నేనూ ఉద్యమం సమయంలో మాట్లాడాను… కానీ పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారైనా నా నోటి నుంచి దురుసు మాట విన్నారా&quest;&&num;8217&semi; అని ప్రశ్నించారు&period; ఇక ఇదే విషయంపై మా కరస్పాండెంట్ సత్యనారాయణ కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కదనభేరి నుండి మరిన్ని వివరాలు అందిస్తారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..