రసాభాసగా సాగిన కౌన్సిల్ సమావేశం..

Council meeting

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేడు మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది&period; వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మిగనూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని&comma; చేసిన అభివృద్ధి పై వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ వివరిస్తుండగా&comma; టీడీపీ నాయకులు ఏమి అభివృద్ధి జరగలేదు అనడం పై టీడీపీ&comma; వైసీపీ కౌన్సిలర్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది&period; దీంతో టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతుండగా మున్సిపల్ చెర్మన్ రఘు బెల్ కొట్టి సమావేశంను ముగించి వెళ్ళిపోయాడు&period; ఎన్నో సమస్యలపై టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడాలని కౌన్సిల్ హల్ కు వస్తే ఇలా మాట్లాడకుండా వైసీపీ కౌన్సిలర్ లు అడ్డుకోవడం దారుణమన్నారు&period; సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల గొంతు నొక్కడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం మెట్లపై టీడీపీ నాయకులు బైటయించి నిరసన వ్యక్తం చేసారు&period; ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశాల్లో టీడీపీ కౌన్సిలర్ లు మాట్లాడే అవకాశం కలిపించాలని వారు డిమాండ్ చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.