44వ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం..

44వ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం

Advertisements

<p>మెదక్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; తూప్రాన్ పరిధిలోని 44à°µ జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక భారీ కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి&period; ఒక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన కొత్త కార్లను హైదరాబాద్ నుంచి షోరూమ్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది&period; తూప్రాన్ సమీపానికి రాగానే కంటైనర్ వెనుక భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు&comma; మంటలు వ్యాపించాయి&period; డ్రైవర్ గమనించి వాహనాన్ని ఆపేలోపే మంటలు కంటైనర్ మొత్తం విస్తరించాయి&period; ఈ ప్రమాదంలో కంటైనర్‌లో ఉన్న ఎనిమిది కొత్త కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి&period; హైవేపై మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది&period; సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..