కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ధైర్యసాహసాన్ని చూపిన ఓ మహిళ.

కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ధైర్యసాహసాన్ని చూపిన ఓ మహిళ

Advertisements

<p>కామారెడ్డిలో పోకిరీలు రెచ్చిపోతున్నారు&period; ఒంటరిగా ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు&period; కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ మహిళ ధైర్యసాహసాన్ని చూపిన ఘటన చోటుచేసుకుంది&period; స్టేషన్‌లో ఒంటరిగా కూర్చున్న ఆమెపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేయడంతో&comma; స్పందించిన ఆ మహిళ అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసింది &period; ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది&period; అనంతరం స్థానికులు మహిళ ధైర్యాన్ని ప్రశంసిస్తూ&comma; ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరారు&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం

సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.