ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్

Advertisements

<p>దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది&period; 2025 నవంబర్ 11à°¨ జరిగిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ 10 మంది నిందితులపై మొత్తం 7&comma;500 పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేసింది&period; ఈ కేసులో జమ్మూకశ్మీర్&comma; హరియాణా&comma; యూపీ&comma; మహరాష్ట్ర&comma; గుజరాత్&comma; ఢిల్లీలో ఎన్ఐఏ సోదాలు జరిపింది&period; 588 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేసిన ఎన్ఐఏ&period;&period;395కు పైగా డాక్యుమెంట్స్‌ స్వాధీనం చేసుకుంది&period; ఈ కేసులో జిహాదీ కుట్ర కోణం ఉన్నట్లు ఫోరెన్సిక్&comma; సాంకేతిక ఆధారాలు స్పష్టం చేశాయి&period; ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేశామని మరికొందరు నిందితులను పట్టుకునేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది&period; ఈ దాడుల వెనుక ఉన్న టెక్నాలజీని చూసి దర్యాప్తు సంస్థలే విస్తుపోతున్నాయి&period; కేవలం పేలుడు పదార్థాలే కాదు&period;&period; వాట్సాప్&comma; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది&period; దీనికి మెడికల్ జిహాద్ అనే కొత్త పేరుతో రూపుదిద్దుకున్న కుట్రగా అధికారులు భావిస్తున్నారు&period; అంతేకాదు&comma; ఈ దాడుల వెనుక ఆఫ్ఘనిస్తాన్ టెర్రర్ లింక్స్ కూడా ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..