చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు.

చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు

Advertisements

<p>కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు&period; ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ఎనిమిది ప్రత్యేక బృందాలతో వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు&period; ఈ నేపథ్యంలో చిన్నారి తల్లి భవాని మీడియాతో మాట్లాడుతూ&comma; కేసు దర్యాప్తుపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు&period; చిన్నారి ఆచూకీపై ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు&period; దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.