లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం.

లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం

Advertisements

<p>శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో లక్కీ స్కీం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది&period; కారుణ్య లక్కీ స్కీం పేరుతో సుమారు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన తంగుడు శ్రీధర్&comma; దాదాపు రూ&period;80 లక్షలతో పరారైనట్లు ఆరోపణలు వచ్చాయి&period; బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు&period; అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌ విధించింది &period; ఈ ఘటనతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు&period; మోసానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.