క్రైం రేటు 9 శాతం తగ్గింది – తూహిన్ సిన్హా

tuhin sinha

Advertisements

&NewLine;<p>అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తూహిన్ సిన్హా మీడియా సమేశం ఏర్పాటు చేసారు&period; మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 సంవత్సరం లో గంజాయి సంబంధించి పోలీసు మరియు సబ్ కలిసి మొత్తం 266 కేసులు నమోదుచేసి అందులో 21785&period;29 కేజీలు గంజాయిని మరియు 16775 కేజీలు యాసిష్ ఆయిల్ని సీజ్ చేసి 859 నిందుతులను అరెస్ట్ చేశామని 248&period;94 ఎకరాలలో 11&comma;68&comma;100 ల గంజాయి మొక్కలను ధ్వంసం చేశామని అదే విధంగా 10290&period;5 ఎకరాల లో ప్రత్యామ్నాయ పంటలను రైతులకు కల్పించామని అయిన తెలిపారు&period; మావోయిస్టు లీడర్లని&comma; 21 మిలిసియా సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని 18 మంది మావోయిస్టు కోరిర్స్ మీద బైండ్ ఓవర్ కేసులను నమోదు చేశామని 7 మంది మావోయిస్టులు మరియు 3 మంది మిలిసియా సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారని&comma; అలాగే 2 చోట్ల మావోయిస్టు యొక్క డంబు లని రికవరీ చేయడం జరిగిందని తెలియజేసారు&period; క్రైం రేటు 9 శాతం తగ్గినదని సారా&comma; మరియు అక్రమ మద్యం దారుల పై 675 కేసులు నమోదు చేసి 738 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 11&comma;422 లీటర్ల సారాయి సీజ్ చేసి 1&comma;71&comma;620 లీటర్ల పులుపు ను ధ్వంసం చేశామని మీడియా సమావేశంలో ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..