తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

thirumala temple

Advertisements

&NewLine;<p>తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ &comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పట్టనుంది&period; తిరుమల శ్రీవారిని నిన్న 70&comma;686 మంది భక్తులు దర్శించుకున్నారు&period; నిన్న హుండీ ఆదాయం&period;&period;3&period;02 కోట్లు కగా &period;&period;శ్రీవారికి తలనీలాలు 34&comma;56 3భక్తులు సమర్పించుకున్నారు…34&comma;563 మంది&period; కంపార్ట్మెంట్ లు అన్ని నిండి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు&period;టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..