సీట్ల సర్దుబాటుపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం…

TDP, Janasena, BJP alliance

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">CVR News Special Article &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏపీలో పోటీ ఎలా అన్న విషయాన్ని బీజేపీ ఎట్టకేలకు తేల్చింది&period; చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లుగా పాత ఎన్డీఏ గ్రూపు మళ్లీ పోటీ చేయబోతోంది&period; తెలుగుదేశం &&num;8211&semi; జనసేన కలిసి నడవాలని చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నాయి&period; ఈ విషయాన్ని అధికారికంగా చెప్పి అభ్యర్థులను కూడా అనౌన్స్ చేశారు&period; ఇన్నాళ్లు ఏ విషయం తేల్చకుండా వస్తూ ఉన్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో కలిసేందుకు ఓకే చెప్పింది&period; పొత్తులపై శనివారం ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ విబేధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్టీఏ నుంచి బయటకు వచ్చారు&period; పవన్ కళ్యాణ్ తోనూ దూరం పెరగడం తో టీడీపీ అప్పుడు ఒంటరిగా పోటీ చేసింది&period; ఓట్ల చీలిక వల్ల నష్టపోయామని గుర్తించిన చంద్రబాబు&comma; పవన్ కళ్యాణ్ తో కలిసిపోయారు&period; కేంద్రం లో బలంగా ఉన్న బీజేపీతో గొడవ మంచిది కాదని గుర్తించి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు&period; గడచిన ఐదేళ్లలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు&period; రెండు మూడుసార్లు పార్టీ అధినాయకత్వాన్ని కూడా కలిశారు&period; కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన తెలుగుదేశం &&num;8211&semi; జనసేన ఇప్పటికే కలిసి నడుస్తున్నాయి&period; బీజేపీని కూడా కూటమిలో చేర్చేందుకు పవన్ కల్యాణ్ తన వంతు ప్రయత్నం చేశారు&period; ఇన్నాళ్లుగా ఏ విషయం తేల్చకుండా వస్తున్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో చేరేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది&period; తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్టీఏలోకి చేరుతున్న విషయాన్ని బీజేపీ శనివారం అధికారికంగా వెల్లడించనున్నారు అంట&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్డీలోకి తెలుగుదేశం చేరిక విషయాన్ని ప్రకటించిన వెంటనే చంద్రబాబు&comma; పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు&period; మార్చి 4 à°µ తేదీన సీట్ల ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేసారు&period; ఇప్పటికే జనసేన &&num;8211&semi; టీడీపీ కూటమి 99 సీట్లను అనౌన్స్ చేసేశాయి&comma; బీజేపీ వైపు నుంచి చాలా రోజులు కదలిక లేక పోవడంతో టీడీపీ &&num;8211&semi; జనసేన దూకుడుగా వ్యవహరించాయి&period; ఒకేసారి టీడీపీ 94&comma; జనసేన 5 సీట్లను ప్రకటించేశాయి&period; జనసేనకు మొత్తం 24 సీట్లను కేటాయించగా&period;&period; ఐదు పేర్లను ప్రకటించారు&period; అంటే మిగిలిన స్థానాల్లో 19 చోట్ల జనసేన పోటీ చేయనుంది&period; ఆ పైన మిగిలన వాటిని టీడీపీ &&num;8211&semi; బీజేపే పంచుకోవాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీజేపీ ప్రధాన లక్ష్యం లోక్ సభ ఎన్నికలు కాబట్టి వారి ఫోకస్ వాటి పైనే ఉంది&period; పొత్తులపై ప్రకటన ఇంకా రానప్పటికీ సీట్ల సంఖ్య&comma; కేటాయింపు విషయంలో బీజేపీ &&num;8211&semi; టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది&period; పొత్తులో భాగంగా బీజేపీ 5 లోక్ సభ&comma; 9 అసెంబ్లీ సీట్లను కోరగా&comma; 3 లోక్ సభ&comma; 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సిద్దం అయినట్లు సమాచారం&period; అరకు&comma; తిరుపతి&comma; హిందూపురం&comma; కర్నూలు&comma; రాజమండ్రి లేదా ఏలూరు పార్లమెంట్ స్థానాలను బీజేపీకి కేటాయించాలని కోరగా వాటిలో 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది&period; మరో పక్క అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే&period;&period; శ్రీకాకుళం&comma; విశాఖ ఉత్తరం&comma; మాడుగుల&comma; నర్సాపురం&comma; ధర్మవరం&comma; జమ్మలమడుగు&comma; మదనపల్లి&comma; తిరుపతి&comma; పాడేరు&comma; కైకలూరు&comma; నర్సరావుపేట 9 స్థానాలను బీజేపీ కేటాయించాలని కోరగా వాటిలో ఒక 6 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు సూత్ర ప్రాయంగా అంగీకారం కుదిరింది అనేది సంచారం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మొత్తంగా మార్చ్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున వీలైనంత తొందరగా అభ్యర్థులను కూడా ప్రకటించేసి ఎన్నికల పోరాటంలోకి దూకేయాలని మూడు పార్టీలు అనుకుంటున్నాయి&period; ఎండాకాలం రాకముందే ఎన్నికల రాజకీయ వాతావరణంతో ఏపి లో రాజకీయ వేడి మొదలయింది&period; రాబోయే 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడతారో వేచి చూడాలి మరి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్