రోడ్డు ప్రమాదంలో సైకిలీస్ట్ మృతి..

Lorry-Cycle Accident

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ రోడ్డు సమీపంలో పార్వతీపురం నుండి విజయనగరం వైపు వస్తున్న లారీ&comma; అంబటివలస నుండి గొట్లాం వైపు సైకిల్ పై వెళ్తున్న తాళ్లపూడి బుచ్చినాయుడు&lpar;55&rpar;ను వెనుక నుండి ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే సైకిలీస్ట్ మృతి చెందారు&period; బొండపల్లి పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..