రైళ్లలో ప్రయాణికుల భద్రత, ఛార్జీల పై డిమాండ్..!

Mamata Banerjee

Advertisements

&NewLine;<p>పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైళ్లలో ప్రయాణికుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని&comma; టిక్కెట్ల డైనమిక్ల ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు&period; ప్రయాణికుల భద్రతకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలని&comma; కొన్నిసార్లు రైలు ఛార్జీలు విమానా టికెట్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయని విమర్శించారు&period; గత కొంతకాలం నుంచి రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీల భారం పెరుగుతోందని&comma; సువిధ రైళ్లలో కొన్ని సందర్భాల్లో విమాన టికెట్ కంటే ఎక్కువ ఉండటం విచారకరన్నారు&period; అంతంత ఛార్జీలు ఉంటే అత్యవసర సమయాల్లో సామాన్యులు రైళ్లలో ఎలా ప్రయణించగలదరని ప్రశ్నించారు&period;<br>&&num;8216&semi;ఛార్జీల పెంపును అరికట్టాలి&comma; భద్రతా సమస్యలపై శ్రద్ధ పెట్టాలని&comma; అలాగే&comma; దేశంలో పెరుగుతున్న రైలు ప్రమాదాల సంఖ్య గురించిన ప్రస్తావించిన మమతా బెనర్జీ&comma; తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రమాదాల నిరోధక పరికరాలు&comma; ఇతర చర్యలను ఎందుకు ఉపయోగించడంలేదని ప్రశ్నించారు&period; ప్రజలకు భారమయ్యే ఛార్జీలను అదుపు చేయకుండా&comma; పెరుగుతున్న రైలు ప్రమాదాలను నివారించడానికి ఎందుకు ప్రయత్నం చేయడంలేదని సందేహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"7kVgkpM2ZE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;hearing-in-the-supreme-court-on-bills-petitions&sol;amp&sol;">బిల్లుల పిటిషన్ల పై సుప్రీంకోర్ట్ లో విచారణ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బిల్లుల పిటిషన్ల పై సుప్రీంకోర్ట్ లో విచారణ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;hearing-in-the-supreme-court-on-bills-petitions&sol;embed&sol;&num;&quest;secret&equals;Wy3tthVm7i&num;&quest;secret&equals;7kVgkpM2ZE" data-secret&equals;"7kVgkpM2ZE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"8riLAzRuRO"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;uttarkashi-tunnel-accident-5-ways-to-save-41-workers&sol;amp&sol;">ఉత్తరకాశి సొరంగ ప్రమాదం &colon; 41 మంది కార్మికులను రక్షించేందుకు 5 మార్గాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉత్తరకాశి సొరంగ ప్రమాదం &colon; 41 మంది కార్మికులను రక్షించేందుకు 5 మార్గాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;uttarkashi-tunnel-accident-5-ways-to-save-41-workers&sol;embed&sol;&num;&quest;secret&equals;tpQtuZdowu&num;&quest;secret&equals;8riLAzRuRO" data-secret&equals;"8riLAzRuRO" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్