ఆటో డ్రైవర్లకు నెలకు 15వేలు ఇవ్వాలని డిమాండ్

Auto drivers

Advertisements

&NewLine;<p>మహాలక్ష్మి పథకాన్నిజిల్లాలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు&period; జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మహాలక్ష్మి&comma; ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకం పోస్టర్ ను ఆవిష్కరించారు&period; ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణ టికెట్లు అందించారు&period; ఉచిత బస్సు ప్రయాణంతో వేలాది మంది ఆటో డ్రైవర్ల ఉపాధి గండి పడుతుందని వారికి జీవనభృతి కింద నెలకు 15వేలు ప్రభుత్వం తరుపున ఇవ్వాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..