ఆటో డ్రైవర్ల కి ఉపాధి కల్పించాలని డిమాండ్

Auto drivers

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది&period; అర్జీలు సమర్పించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు&period; ముఖ్యంగా భూ వివాదాలు&comma; పించన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు&period; మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తుల స్వీకరించారు&period; మహాలక్ష్మి పథకాన్ని సవరించి ఆటో డ్రైవర్ల కి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌