శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్..

CPI leader ramakrishna

Advertisements

&NewLine;<p>భారత దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని సీ&period;పి&period;ఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు&period; ఏలూరు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా పార్లమెంటులో ఒకే సేషన్ లో 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి ఖండిస్తున్నామని అన్నారు&period; మోడీ ప్రభుత్వంలో పార్లమెంట్ లో ఎంపీలకు రక్షణ కరువయ్యిందని ఆరోపించారు&period; రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు&period; రాష్ట్రం లో ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదిలేసి వాటి మీద తెచ్చిన అప్పులను తమ సొంత ఖాతాలలో జమ చేసుకున్నారని&comma; దోచుకో దాచుకో అన్న చందాన రాష్ట్ర ప్రభుత్వ పాలన జరుగుతుందని ఆయన విమర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"RTLovW2VT9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;uttar-dwara-darshan-on-the-occasion-of-vaikuntha-ekadashi&sol;amp&sol;">వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;uttar-dwara-darshan-on-the-occasion-of-vaikuntha-ekadashi&sol;embed&sol;&num;&quest;secret&equals;ScxGQjhMkA&num;&quest;secret&equals;RTLovW2VT9" data-secret&equals;"RTLovW2VT9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KYC3LJyV7p"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;grand-christmas-carnival-celebrations&sol;amp&sol;">ఘనంగా క్రిస్మస్ కార్నివాల్ వేడుకలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఘనంగా క్రిస్మస్ కార్నివాల్ వేడుకలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;grand-christmas-carnival-celebrations&sol;embed&sol;&num;&quest;secret&equals;ZCRdcN0sH3&num;&quest;secret&equals;KYC3LJyV7p" data-secret&equals;"KYC3LJyV7p" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..