దేవినేని ఉమా అరెస్ట్…

Former minister Devineni Uma arrested

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ కలకలం రేపింది&period; ఇసుక దోపిడీకి నిరసనగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో&period;&period; ఇసుక కుప్పపై కూర్చొని దేవినేని ఆందోళన వ్యక్తం చేశారు&period; దీంతో పోలీసులు అరెస్ట్ చేసి&period;&period; విజయవాడ వన్ టౌన్ పీఎస్ కు తరలించారు&period; ఇసుక దోపిడీని ఆపకుండా అరెస్టు చేయడం ఏంటంటూ పోలీసులపై దేవినేని ఉమా మండిపడ్డారు&period; దోపిడీ చేస్తున్న వారిని అరెస్టు చేయమని అడిగితే&period;&period; ప్రశ్నిస్తున్న తమ నోరు నొక్కాలని చూస్తున్నారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..