88
కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు పుష్కరిణిలో స్నానాలు ఆచరించి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక లడ్డు, ప్రసాద కౌంటర్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
Read Also..
Read Also..