రాష్ట్రంలో నియంత పాలన….

BV Jayanageshwar Reddy

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని వైకాపా నాయకులు అన్ని రకాలుగా దోచుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు&period; కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని 15 వ వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ&comma; భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంను నిర్వహించారు&period; ఇంటింటికి తిరుగుతూ టీడీపీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు&period; అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మోసపూరిత పథకాలతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని చెప్పారు&period; ప్రభుత్వ పెద్దలకు ముందు చూపు లేకపోవడంతో విద్యుత్తు సమస్య నెలకొందన్నారు&period; తెదేపా అధికారంలోనికి వస్తే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..