రాజకీయ అంశాలపై చర్చ

Revanth Reddy

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఏర్పాటు చేసిన పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ మీటింగ్ సుదీర్ఘంగా జరిగింది&period; గాంధీభవన్‌లో 3 గంటలు పాటు కొనసాగింది&period; సీఎం రేవంత్ రెడ్డి&comma; మంత్రులతో పాటు పీఏసీ సభ్యులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు&period; ఏఐసీసీ ఇన్‌చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ప్రధానంగా మూడు తీర్మానాలు చేయగా&comma; వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు&period; కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు&comma; నాయకులు&comma; ప్రజా సంఘాలు&comma; సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పార్టీ విజయానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశ పెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..