కోపం ఎక్కువగా వస్తుందా.. ఈ ఆహారం తినండి!

angry

Advertisements

&NewLine;<p>చాలామందికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది&period; ప్రతి విషయానికి చెప్పలేనంత కోపం వచ్చేస్తూ ఉంటుంది&period; కోపం శుత్రువులను పెంచడమే కాదు&period; స్నేహితులను&comma; కుంటుంబ సభ్యులను దూరం చేస్తుంది&period; కొపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం&period; కోపాన్ని నియంత్రించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని ఆహార పదార్థాలు తింటే వెంటనే కోపం కంట్రోల్ అవుతుంది&period; కోపం ఎక్కువగా ఉన్నవారు వారి డైట్‌లో పసుపు చేర్చుకుంటే మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలుస్తోంది&period; పసుపులో కర్కుమిన్‌ ఉంటుంది&period; దీనికి యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి&period; కర్కుమిన్‌ మన శరీరంలో సెరోటోనిన్&comma; డోపమైన్ వంటి &&num;8216&semi;ఫీల్-గుడ్&&num;8217&semi; హార్మోన్లను ప్రేరేపిస్తుంది&period; అరటిపండులో విటమిన్‌ ఏ&comma; బి&comma; సి&comma; బి6&comma; మెగ్నీషియం&comma; పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి&period; ఈ పోషకాలు మీ శరీరాన్ని రిలాక్స్‌ చేస్తాయి&period; డోపమైన్‌ వంటి హ్యాపీ హార్మోను యాక్టివ్‌ చేస్తాయి&period; ఇది ఒత్తిడి&comma; ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి కోపాన్ని తగ్గిస్తుంది&period; డ్రై ఫ్రూట్స్ లో బాదం ప్రత్యేకతే వేరు ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంత మేలు చేస్తాయని సంగతి తెలిసిందే ముఖ్యంగా ఇందులో విటమిన్ ఈ తో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది&period; ఇవి కండరాలు నరాల కు ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా శరీరంలో కోపాన్ని సైతం తగ్గిస్తాయని భావోద్వేగాలని నియంత్రిస్తుందని తెలుస్తోంది&period; శరీరానికి జుట్టుకు ఎంతో మేలు చేసే అవిస గింజలు కోపాన్ని సైతం నియంత్రిస్తాయని తెలుస్తోంది&period; అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌&comma; ఆల్ఫా-లినోలెయిక్ యాసిడ్‌ను మెండుగా ఉంటాయి&period; అవిసె గింజలు కోపాన్ని కంట్రోల్‌ చేసే సూపర్‌ఫుడ్‌‌గా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం