కాకినాడలో డాక్టర్ ఆత్మహత్య

doctor suicide

Advertisements

&NewLine;<p>కాకినాడ లో డాక్టర్ కిరణ్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు&period; కాకినాడ గోకులం వెనుక ఉన్న డాక్టర్ తన స్వగృహంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు&period; కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరిలో మృతదేహం ఉంచారు&period; మాజీ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు కళ్యాణ్ పేరిట 11 ఎకరాల భూమి విక్రయించారు&period; ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన అచ్చంపేట పెదబాబు పూర్తిగా సోమ్ములు చెల్లించకుండా కొంత మాత్రమే ముట్ట చెప్పి ఇక ఏమి డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో మనస్థాపానికి గురైన డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు&period; దస్తావేజులు పూర్తిగా స్వాధీనం చేసుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో శనివారం మధ్యవర్తి పెదబాబు ఇంటికి వెళ్లి సోమ్ములు కోసం ప్రశ్నించగా డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో ఇంటికి వచ్చి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి శేషారత్నం ఆరోపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Z99x2hR4UN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;gollapally-bujjis-resignation&sol;amp&sol;">గొల్లపల్లి బుజ్జి రాజీనామా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గొల్లపల్లి బుజ్జి రాజీనామా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;gollapally-bujjis-resignation&sol;embed&sol;&num;&quest;secret&equals;ol03fpxbxw&num;&quest;secret&equals;Z99x2hR4UN" data-secret&equals;"Z99x2hR4UN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rbIjmTYhqh"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-humanitarian-charity&sol;amp&sol;">మానవత స్వచ్ఛంద సేవా సంస్థ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మానవత స్వచ్ఛంద సేవా సంస్థ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-humanitarian-charity&sol;embed&sol;&num;&quest;secret&equals;gy93hEU9pf&num;&quest;secret&equals;rbIjmTYhqh" data-secret&equals;"rbIjmTYhqh" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..