వర్తిస్తుందా…. వర్తించదా

CPI National Secretary Narayana

Advertisements

&NewLine;<p>బిజెపికి వ్యతిరేకంగా ఉండే నాయకులపై ఎప్పుడూ కత్తులు వేలాడుతూనే ఉంటాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు&period; చంద్రబాబు కేసులో ముమ్మాటికి రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు&period; చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తుందా&comma; వర్తించదా అనే అంశంపై తీర్పు రావాల్సి ఉన్నా సుప్రీం కోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులలో భిన్నభిప్రాయాలు వెలువడ్డాయని తెలిపారు&period; బిజెపికి ఎవరైనా అనుకూలంగా ఉన్నారో&comma; వారిపై కేసులు ఉండవన్నారు&period; బిజెపికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులపైనే కేసులు ఉంటాయన్నారు&period; ఈ తరహాలోనే ఈ కేసులో కూడా 17ఏ వర్తించదా&comma; వర్తిస్తుందా అనే అంశం వేలాడుతూనే ఉంటుంది తప్ప&period;&period; ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదన్నారు&period; ఇందులో న్యాయవ్యవస్థ కూడా ఒక రకమైన గేమ్ ను ఆడుతోందని ఆరోపించారు&period; ఇది ఒక రాజకీయ బెదిరింపు&comma; ఒత్తిడి తప్ప మరొకటి లేదని నారాయణ అభిప్రాయపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..