113
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గిద్దలూరు లో డాక్టర్ జె వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు
గిద్దలూరు(Giddalur) లో డాక్టర్ జె వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా డాక్టర్ జె .వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి దంపతులు మరియు గిద్దలూరు టీడీపీ ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీరామునికి సీతాదేవికి కళ్యాణం నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గిద్దలూరు లో డాక్టర్ జె వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు