జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ద్రౌపది ముర్ము

Draupadi Murmu

Advertisements

&NewLine;<p>భారత రిపబ్లిక్‌ డే వేడుకలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి&period; దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర ఉత్సవం అంబరాన్నంటింది&period; కర్తవ్యపథ్‌లో దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు&period; ఈ వేడుకలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌&comma; ప్రధాని నరేంద్రమోదీ&comma; కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు&period; జాతీయ వార్‌ మెమోరియల్‌ను ప్రధాని మోదీ సందర్శించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి&period; ఆ తరువాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము&comma; ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు&period; దాదాపు 40ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు&period; కర్తవ్యపథ్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి&period; గౌరవ వందనాన్ని స్వీకరించారు&period; ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది&period; పరేడ్‌&comma; ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి&period; ఈసారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు&period; &OpenCurlyQuote;ఆవాహన్‌’తో పరేడ్‌ను మొదలుపెట్టారు&period; ఇందులో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించడం విశేషం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..