శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

DSP Krupakar

Advertisements

&NewLine;<p>శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ మృతి చెందారు&period; ఒక వెయ్యి ఎనిమిది వందల ఐదో మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కుప్పకూలారు&period; ఆస్పత్రి తరలించేలోపే డీఎస్పీ మృతి చెందారు&period; ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్‌ తిరుమలకు వచ్చారు&period; ఆయన స్వస్థలం విజయవాడ పోరంకి&period; కృపాకర్‌ మృతిపై ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..