ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం- దుద్దిల్ల శ్రీధర్ బాబు

duddila sridhar babu

Advertisements

&NewLine;<p>ప్రజలందరి సహకారంతో తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఐటి మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు&period;<br>మంథనికి వెళ్తున్న శ్రీధర్ బాబుకు సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు&period; కాంగ్రెస్ పాలన పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని&comma; అంతేగాక ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని మంత్రి తెలిపారు&period; రాబోయే కాలంలో వ్యవసాయ&comma; ఐటీ పరిశ్రమల రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచే కార్యచరణ రూపొందించి అమలు పరుస్తామన్నారు&period; గత ప్రభుత్వ పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే… వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మంత్రి అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు&period; టిఎస్ పిఎస్సి ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ ను అమలుపరచి&period;&period; ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..