అంగరంగ వైభవంగా ఏకాదశి వేడుకలు..

Sri talpagiri ranganadha swamy

Advertisements

&NewLine;<p>సింహపురి సీమలో&comma; పవిత్ర పెన్నా నది తీరాన&comma; ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి&period; శ్రీ తల్పగిరి రంగనాథుడి ఉత్తర ద్వార దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు ఆలయంలో వేచి ఉన్నారు&period; రంగనాథుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేసి&comma; ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు&period; మరోవైపు ముక్కోటి ఏకాదశి పర్వదినంతో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణం హరినామస్మరణతో మారుమోగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.