92
చిత్తూరు జిల్లా, వి.కోట, కుప్పం మండలం నూలుకుంట గ్రామానికి చెందిన కే సిద్ధప్ప వయసు 59 సంవత్సరాలు అతను రాత్రి 7 గంటల సమయంలో గ్రామ సమీపంలో పాలు తీసుకుని వస్తుండగా ఒక ఒంటరి ఏనుగు అతనిపై దాడి చేయడంలో తీవ్రంగా గాయపడిన సిద్ధప్ప. గ్రామస్తులు సిద్ధప్పను కుప్పం పిఎస్ ఆసుపత్రి నందు చికిత్స నిమిత్తం తరలించారు.