చిత్తూరు జిల్లా కుప్పం, రామకుప్పం మండలం,
ఎస్. గొల్లపల్లి లో ఏనుగుల గుంపు హల్ చల్| Elephants In Chittoor
పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు. ఏనుగుల దాడులు తరుచూ జరుగుతున్నా, పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. నిన్న రాత్రి ఎస్ గొల్లపల్లి గ్రామంలో 4 ఏనుగుల గుంపు పంట పొలాలపై తీవ్ర నష్టం కలిగించి మరియు డ్రిప్పు పరికరాలు అన్నింటిని ధ్వంసం చేసింది. సిజి . గంట్లప్ప రైతుకు సంబంధించిన వేరుశనగ పంటను తిన్నంతగా తిని మరియు తొక్కి పంట మొత్తం నాశనం చేసింది. సదరు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విన్నపించుకొంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చిత్తూరులో 4 ఏనుగుల గుంపు హల్ చల్…





Total views : 194672