ముగిసిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు….

CBI Court

Advertisements

&NewLine;<p>మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు ముగియటంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు&period; అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది&period; దీంతో ఆయన సెప్టెంబరు 22 నుంచి నవంబరు 30 వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌పై ఉన్నారు&period; గడువు ముగియడంతో శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు&period; ఈనెల 20 వరకు సీబీఐ కోర్టు రిమాండ్‌ విధించడంతో సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.