ఎంజీఎం హాస్పిటల్లో నకిలీ సర్టిఫికెట్స్ కలకలం…

Fake certificates in MGM Hospital

Advertisements

&NewLine;<p>వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ&period;&period; నకిలీ నియామక ఉత్తర్వులు జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; జనవరి 23వ తేదీతో జారీ చేసిన ఒక నకిలీ ఉత్తర్వు తాజాగా బయటకు వచ్చింది&period; ఓ మహిళా నిరుద్యోగిని ఐసీయూ టెక్నీషియన్గా నియమిస్తూ&comma; ఫిబ్రవరి 26న విధుల్లో చేరాలని ఎంజీఎం హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ పేరున ఉత్తర్వులు ఇచ్చారు&period; దానిపై పచ్చపెన్నుతో సూపరింటెండెంట్ డా&period; యాదవ్ కుమార్ అని సంతకం ఉంది&period; అలాగే ఫిబ్రవరి 9వ తేదీతో మరో నియామక ఉత్తర్వు వెలుగుచూ సింది&period; ఆఫీస్ ఆఫ్ ది రీజినల్ మెడికల్ ఆఫీసర్ ఎంజీఎం హాస్పిటల్&comma; వరంగల్ అని దానిపై ఉంది&period; ఎంజీఎంలో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు&period; రీజినల్ మెడికల్ ఆఫీసర్ పోస్టు లేదు&period; దీన్నిబట్టి ఎవరో నకిలీ నియామక పత్రాలతో నిరుద్యోగులకు వల విసురుతున్నట్లు స్పష్టమవుతోంది&period; కాంట్రాక్టు పద్ధతిలో నెలకు రూ&period;25 వేల వేతన ఓ మహిళా ఓపీ రిసెప్షనిస్ట్ &lpar;ఓపీ నియమిస్తూ&period;&period; ఈ నెల 19న విధుల్లో చేరాలా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ జె&period; సుధాకర్ రెడ్డి పేరుతో మరొక పత్రం వెలువడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.