శ్రీశైలం జలాశయంలో అడుగంటుతున్న నీటిమట్టం…

Falling water level in Srisailam reservoir

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">శ్రీశైలం జలాశయం &lpar;Srisailam Reservoir&rpar;లో అడుగంటుతున్న నీటిమట్టం తీవ్ర నీటి ఎద్దటిని ఎదుర్కొన్న తెలుగు రాష్ట్రాలు&&num;8230&semi;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం &lpar;Srisailam Reservoir&rpar;లో నీటిమట్టం నిలువలు రోజురోజుకు అడుగంటుతున్నాయి&period; ఈ సంవత్సరం పెద్దగా వర్షాభావ ప్రభావం లేకపోవడంతో ఫలితంగా కృష్ణ నది ఎగువ భాగం నుండి దిగు భాగానికి నీటి ప్రవాహం లేకపోవడంతో తీవ్ర నీటి ఎద్దటిని ఎదుర్కొంటున్నారు&period; తెలుగు రాష్ట్ర ప్రజలు సాగు మరియు త్రాగునీటి అవసరాలకు ప్రధాన జలవనరుగా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి&period; నీటి మట్టం పూర్తిస్థాయిలో అడుగంటింది&period;ఎగువ నుంచి వచ్చి చేరే వరద జలాల ఉధృతి నిలిచిపోయింది&period; బుధవారం రాత్రి వరకు ఉన్న అధికారిక సమాచారం శ్రీశైలం రిజర్వాయర్&ZeroWidthSpace; నీటి నిల్వ సామర్థ్యం 215&period;80 టీ- ఎంసీలు కాగా&period;&period; రిజర్వాయర్‌ లో బుధవారం రాత్రికి కేవలం 35&period;027 టీ- ఎంసీల నీరు మాత్రమే ఉంది అలాగే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885&period;56 కాగా ప్రస్తుతం 811&period;36 అడుగులుగా కనిష్ట స్థాయిలో ఉంది&period; ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని అవసరాల మేరకు ఆలస్యంగా మొదలైన రబీ పంటలకు వదులుతుండటంతో సాగర్‌&comma; పులి చింతల్లోని నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నీటి అవసరాలు ఎక్కువగా ఉండే పంటల సాగు వీలైనంత తొందరగా పూర్తయితే వేసవి అవసరాలను అధిగమించవచ్చని అధికారులు భావిస్తున్నారు&period; దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్‌లో మాత్రం సామర్థ్యం మేరకు పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉన్నాయి&period; ప్రకాశం బ్యారేజ్‌ సామర్థ్యం కేవలం 3&period;07 టీ- ఎంసీలు&period; అయినా పూర్తిస్థాయిలో నిల్వలున్నాయి&period; నాగార్జున సాగర్‌ సామర్థ్యం 312 టీ- ఎంసీలకు గాను 250 టీ- ఎంసీలు&comma; పులి చింతలలో 45&period;77 టీ- ఎంసీలకు గాను 30&period;5 టీ-ఎంసీల నిల్వలున్నాయి&period; శ్రీశైలంలో నీటి సంవత్సరం ప్రారంభమైన గత ఏడాది జూన్‌ నుంచి ఎగువ నుంచి వరద నీరు చెప్పుకోదగిన స్థాయిలో నీరు రాకపోవడం ఇందుకు కారణం&period; 2021-22లో 1&comma;118 టీ- ఎంసీల వరద నీరు వచ్చి చేరగా&period;&period; కృష్ణా బేసిన్‌ లోని అన్ని ప్రాంతాల్లోని భారీ&comma; మధ్య&comma; చిన్నతరహా రిజర్వాయర్లకు నీటిని వదిలారు&period; భారీ వర్షాల రూపంలో సాధారణ స్థాయి కన్నా అధికంగా నమోదయిన వర్షపాతం వల్ల 5&comma;614&period;73 టీ- ఎంసీల నీరు గత ఏడాది జూన్‌ నుంచి అందుబాటు లోకి రావటం మరింత కలిసొచ్చింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> నాగార్జున సాగర్‌&comma; పులిచింతలతో పాటు- పోతిరెడ్డిపాడు&comma; హంద్రీనీవా&comma; ఇతర దిగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్లకు కూడా నీటిని చేరవేశారు&period; 252 టీ-ఎంసీలను వినియోగించి శ్రీశైలం కుడిగట్టు- విద్యుత్‌ కేంద్రం ద్వారా జల విద్యుదుత్పత్తి చేయగలిగారు&period; ఆ రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఇలా…&period; రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 647&period;01 టీ- ఎంసీలు కాగా&period;&period; నీటి నిల్వలు 65&period;79 శాతానికి తగ్గుముఖం పట్టాయి&period; కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్ల సామర్థ్యం 589&period;67 టీ- ఎంసీలు కాగా నీటి నిల్వలు 350&period;04 టీ- ఎంసీలు&period; 60&period;21 శాతానికి చేరుకున్నాయి&period; పెన్నా బేసిన్‌ రిజర్వాయర్ల సామర్థ్యం 239&period;59 టీ-ఎంసీలు కాగా 185&period;15 టీ- ఎంసీలు&period;&period; 77&period;28 శాతానికి నీటి నిల్వలు తగ్గు ముఖం పట్టాయి&period; రాష్ట్రంలో భారీ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 865&period;64 టీ- ఎంసీలు కాగా&period;&period; 564&period;81 టీ-ఎంసీలు&period;&period; 65&period;26 శాతానికీ&comma; మధ్య తరహా రిజర్వాయర్ల సామర్థ్యం 115&period;09 టీ- ఎంసీలు కాగా 80&period;74 టీ- ఎంసీలు&period;&period; 70&period;15 శాతానికి నిల్వలు చేరుకున్నాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon;<&sol;em><&sol;strong> <strong><em><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;tdp-candidate-for-srikalahasti&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి ప్రకటన తర్వాత శ్రీకాళహస్తిలో గందరగోళం…<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలోని 38385 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల్లో 146&period;33 టీ- ఎంసీల నీరు నిల్వ ఉంది&period; ఎగువ నుంచి వరద నీటి ఉధృతి కనీస స్థాయికి పడిపోతూ ఉండటం&comma; రిజర్వాయర్లలో నీటిని ఇంకా రబీ కోసం విడుదల చేస్తున్న నేపథ్యంలో రానున్న మరో 15 రోజుల్లో రిజర్వాయర్లలో నీటి మట్టం మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు- అంచనా వేస్తున్నారు&period; జలవరం శాఖ అధికారులు ఏది ఏమైనాప్పటికీ కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేకపోవడం వర్షాలు పడకపోవడం ఫలితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండాకాలం మొదలు నుంచే తీవ్ర నీటి ఎద్దటిని ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజావార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;dr&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" alt&equals;"కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;">కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">డాక్టర్&period;&period;బిఆర్&period;అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది&period; ప్రభుత్వ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-8&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;eg&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-8&sol;amp&sol;" alt&equals;"గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం&period;&period;">గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; పి&period; గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక&comma; బూరుగులంక&comma; గంటి పెదపూడి&comma; ఉచ్చుల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-10&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;froud&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-10&sol;amp&sol;" alt&equals;"నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా&period;&period;">నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది&period; గూడూరు&comma; కోట ప్రాంతాలను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..