అన్నదాతల ఆత్మహత్యలు ఆగేదెన్నడు..?

Farmer suicides

Advertisements

&NewLine;<p>దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో రైతు ఆత్మహత్య&period; గడ్డి మందు తాగి రైతు కిశోర్‌బాబు&lpar;48&rpar; ఆత్మహత్య&period; తుపాను వల్ల ఐదెకరాల మినుము పంట నష్టపోయిన కిశోర్&period; అప్పుల బాధతో నిన్న రైతు కిశోర్‌బాబు ఆత్మహత్యాయత్నం&period; ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన కిశోర్&period; రైతులు&comma; రైతుకూలీల ఆత్మహత్యల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర &lpar;3&comma;927 బలవన్మరణాలు&rpar; మొదటి స్థానంలో ఉంది&period; ఈ జాబితాలతో 628 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో&comma; 499 ఆత్మహత్యలతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.