మార్కెట్ ముందు రైతుల ధర్నా..

Teja mirchi

Advertisements

&NewLine;<p>వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నాకు దిగారు&period; తేజ మిర్చి క్వింటాకు 20&comma;100 మార్కెట్లో పలుకుతుండగా&period;&period; కేవలం 15000 నుంచి 17000 వేలకు క్వింటా చొప్పున మాత్రమే రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; అధికారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని&comma; సరైన మద్దతు ధర కూడ ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు&comma; ఏనుమాముల మార్కెట్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు&period; రైతుల ధర్నాతో రాకపోకలు స్తంభించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.