మిచాంగ్ తో నష్టాల ఊబిలోకి రైతులు..

banana tree

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా…&period; ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామo మిచాంగ్ తుఫాన్ గత రెండు రోజులు గా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసం అయ్యాయి&period; సుమారు 20 ఎకరాల అరటి మొక్కలు నేలకొరిగాయి&comma; 40 ఎకరాలు మొక్కజొన్న పంట కొట్టుకుపోయింది&period; చెరువును తలపిస్తున్న మొక్కజొన్న చేలును కౌలు చేస్తున్న రైతులు చూసి లబోదిబో అంటున్నారు&period; తడిసిన వరి చేలు&comma; తడిసిన ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కిస్తున్నారు&period; సుమారుగా ఇంచుమించు ఒక రైతుకే 12 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అధిక వడ్డీలకు తీసుకొని కౌలుకు తీసుకోవడం జరిగిందని మించాగ్ తుఫాన్ పరిస్థితి వల్ల తన పరిస్థితి అయోమయంలో పడిందని వాపోతున్నారు&period; ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపు చూస్తున్నామని&comma; త్వరగా ప్రభుత్వం కౌలు రైతులను&comma; రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోవాలని కోరుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..