ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన..

farmers protest at hanumakonda

Advertisements

&NewLine;<p>హనుమకొండ జిల్లా&comma; పరకాల ఆర్డీవో కార్యాలయం ఎదుట గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రైతుల ఆందోళన&period; కార్యాలయం ముందు బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసన&period; గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్&period; మా పంట భూములు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కు ఇచ్చేది లేదన్న రైతులు&period; నేషనల్ హైవే అధికారుల వాహనాలకు అడ్డంగా రోడ్డు పై పడుకొని నిరసన అధికారులతో వాగ్వాదం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..