ఘోర రోడ్డు ప్రమాదం..

Car Accident

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా&period;&period; త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద&period;&period; రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; బొలెరో వాహనం&comma; కారు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది&period; ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి&period; వారిని చికిత్స నిమిత్తం 108లో త్రిపురాంతకం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు&period; దోర్నాల నుండి వినుకొండ వైపు కారు వెళ్తుండగా&period;&period; బొలెరో వాహనం కుంట వైపు అతివేగంతో వెళ్లడంతో&period;&period; ఈ ప్రమాదం చోటు చేసుకుంది&period; మృతి చెందిన మహిళ పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన షేక్ షమీగా పోలీసులు గుర్తించారు&period; సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.