99
కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్, ఐచర్ లారీ డీ కొట్టడంతో, ఇద్దరు (డ్రైవర్లు) వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఐచర్ లారీ డ్రైవర్ మహరాష్ట్ర కు చెందిన సంపత్, ట్రాక్టర్ డ్రైవర్ మంత్రాలయంకు చెందిన తెలుగు బడేసాబ్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహలను పోస్టు మార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. భారిగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: కవిత అరెస్టును ఖండిస్తున్న హరీశ్‌రావు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి